మహిళా అభిమానులు చుట్టుముడితే ధోనీ ఎలా డీల్ చేస్తాడో తెలుసా?

- అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ధోనీకి ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్
- ధోనీకి భారీగానే మహిళా అభిమానులు
- లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ఏం చేస్తాడనే ప్రశ్నకు ధోనీ ఆసక్తికర సమాధానం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ఎంఎస్డీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం అతడిని చుట్టేస్తుంటారు.